(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 001
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 002
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 003
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 004
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 011
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 012
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 013
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 014
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 015
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 016
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 017
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 018
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 019
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 020
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 021
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 022
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 023
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 024
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 025
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 026
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 027
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 028
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 029
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 030
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 031
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 032
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 033
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 034
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 035
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 036
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 037
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 038
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 039
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 040
ఆశ్రమవాసికపర్వ - అధ్యాయ 041
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.